థాయ్ బామ్మ వంట.. ఓహో అదిరెనంట

ఫొటో సోర్స్, Getty Images
72ఏళ్ల వయసులో థాయ్‌లాండ్ వీదుల్లో జే ఫై అనే ఓ పెద్దావిడ పీతలతో రకరకాల వెరైటీలు వండి పెడుతున్నారు.
ఉత్తమ రెస్టరెంట్లకు ఇచ్చే ‘మైకెలిన్ అవార్డు’ ఈ ఏడాది ఆమెకు దక్కింది.
ఇంతకీ అవార్డు వచ్చేలా ఆ వంటల్లో అంతలా ఏముందో, బామ్మ వంట ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





