సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటల ప్రస్థానం

వీడియో క్యాప్షన్, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటల ప్రస్థానం

'సిరివెన్నెల' సినిమాలో విలక్షణమైన పాటలతో అందరి దృష్టినీ ఆకర్షించిన చేంబోలు సీతారామశాస్త్రి.. అంతకు రెండేళ్ల ముందు వచ్చిన 'జననీ జన్మభూమి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమయ్యారు.

ఆయన చివ‌ర‌గా 'శ్యామ్ సింగ‌రాయ్' సినిమాలో రెండు పాట‌లు రాశారు. సీతారామశాస్త్రి పాటల ప్రస్థానం ఇదీ..!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)