వైఎస్ జగన్ క్యాబినెట్: సుచ‌రితకు హోం శాఖ‌.. 25 మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు ఇవీ

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, facebook/AndhraPradeshCM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్‌లో 25 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తయ్యింది. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయించారు.

అనంతరం సీఎం జగన్.. తన మంత్రివర్గంలోని వారికి శాఖలను కేటాయించారు.

క్యాబినెట్ మంత్రులతో జగన్, నరసింహన్

ఫొటో సోర్స్, facebook/AndhraPradeshCM

మంత్రులు, వారి శాఖల వివరాలు ఇలా ఉన్నాయి.

పాముల పుష్ప శ్రీవాణి - ఉప ముఖ్య‌మంత్రి, గిరిజ‌న సంక్షేమం

పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ - ఉప ముఖ్య‌మంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్

ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) - ఉప ముఖ్య‌మంత్రి, వైద్య ఆరోగ్యం

కళత్తూరు నారాయ‌ణ స్వామి - ఉప ముఖ్య‌మంత్రి,ఎక్సైజ్

షేక్ అంజాద్ బాషా - ఉప ముఖ్య‌మంత్రి, మైనార్టీ సంక్షేమం

మంత్రుల ప్రమాణ స్వీకారం

మేక‌తోటి సుచ‌రిత - హోం, విపత్తు నిర్వహణ శాఖ‌

బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ - ఆర్థిక‌, శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాలు

బొత్స స‌త్య‌న్నారాయ‌ణ - పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకుర‌సాల క‌న్న‌బాబు - వ్య‌వ‌సాయం, స‌హ‌కార శాఖ‌

అనిల్ కుమార్ యాద‌వ్ - నీటిపారుదల

మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి - ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం

ఆదిమూలం సురేష్ - విద్యాశాఖ‌

మాలగుండ్ల శంక‌ర నారాయ‌ణ - బీసీ సంక్షేమం

పేర్ని వెంకట్రామయ్య (నాని) - ర‌వాణా, సమాచార శాఖ‌

ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్‌) - పర్యాటక శాఖ‌

కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) - పౌర‌స‌ర‌ఫ‌రా, వినియోగదారుల శాఖ‌

ధ‌ర్మాన కృష్ణ‌దాస్ - రోడ్లు, భ‌వ‌నాలు

చెరుకువాడ శ్రీరంగ‌నాథరాజు - గృహ‌ నిర్మాణం

పినిపే విశ్వ‌రూప్ - సాంఘిక సంక్షేమం

తానేటి వ‌నిత - మ‌హిళా సంక్షేమం

వెల్లంప‌ల్లి శ్రీనివాస్ - దేవాదాయ, ధ‌ర్మాదాయ శాఖ‌

మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ - మ‌త్స్య‌, ప‌శుసంవ‌ర్థ‌క‌, మార్కెటింగ్ శాఖ

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు

బాలినేని శ్రీనివాస‌రెడ్డి - అట‌వీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాల‌జీ

గుమ్మునూరు జ‌య‌రాం - కార్మిక, ఉపాధిశిక్ష‌ణ‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)