గుజరాత్ ఎన్నికలు: గ్రౌండ్ రిపోర్టింగ్ కోసం బీబీసీతో కదిలిన యువతులు
గుజరాత్లో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, బాలికలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారనేది వెలుగులోకి తెచ్చేందుకు నలుగురు యువతులు ముందుకొచ్చారు.
ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుంచి ప్రత్యేక కథనాలు అందించేందుకు బీబీసీ బృందంతో కలిసి బుల్లెట్ బైకులపై బయలుదేరారు.
మా ఇతర కథనాలు
- గుజరాత్లో కాంగ్రెస్, బీజేపీ 'సోషల్' వార్
- ఈ ఏడు ప్రశ్నలకు గుజరాత్ సీఎం ఏం చెప్పారు?
- వైరల్: మోదీ మెడకు హ్యాష్ ట్యాగ్!
- ఎన్నికల వేళ గుజరాత్లో ఇండ్లపై ఈ గుర్తులు పెడుతున్నదెవరు?
- సెక్స్ సీడీ: హార్దిక్ పటేల్‌పై ఆరోపణలతో ఎవరికి నష్టం?
- గుజరాత్ ప్రచార బరిలో యూపీ సీఎం యోగి
- ‘వాట్సాప్ ఆగిపోతే? గుజరాత్లో బీజేపీ ఓడిపోతుంది’
- ఈ ఎన్నికల సంఘం మోదీదో కాదో కానీ శేషన్ది మాత్రం కాదు!
- నా ఫ్రెండ్ ఎన్నికల అంశాల్లో నిపుణుడు. గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావిస్తే పకపకా నవ్వాడు. ఎందుకంటే..!
- 2002 అల్లర్ల తర్వాత గుజరాత్ ముస్లింలలో మార్పొచ్చిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)

