కఠిన పర్వతాలు ఎక్కి, వారాల తరబడి నడుస్తూ సరిహద్దులు దాటేస్తున్నారు ఇలా..

వీడియో క్యాప్షన్, కఠిన పర్వతాలు ఎక్కి, వారాల తరబడి నడుస్తూ సరిహద్దులు దాటేస్తున్నారు ఇలా..

అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న మానవీయ సంక్షోభం పట్ల పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో టర్కీ అధికారులు సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇక అఫ్గాన్ వలసదారులను, శరణార్థులను దేశంలోకి అనుమతించేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. టర్కీలో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా 40 లక్షల మంది శరణార్థులుండగా వారిలో 36లక్షల మంది సిరియన్లే. బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్యురిన్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)