అత్యంత ప్రమాదకరంగా లారీల కింద దాక్కుని స్మగ్లింగ్ చేస్తున్న పిల్లలు

వీడియో క్యాప్షన్, అత్యంత ప్రమాదకరంగా లారీల కింద దాక్కుని స్మగ్లింగ్ చేస్తున్న పిల్లలు

ఈ పిల్లలు లారీల కింద దాక్కుంటూ అఫ్గానిస్తాన్‌ నుంచి పాకిస్తాన్‌కు సరకులను స్మగ్లింగ్ చేస్తున్నారు. వీరిలో ఏడెనిమిదేళ్ల వయసు పిల్లలు కూడా ఉన్నారు. సరిహద్దుల్లో అమ్మడానికి వీళ్లు స్వీట్లు, సిగరెట్లు తీసుకెళ్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)