పెళ్ళిలో కరెంటు పోయింది... పెళ్ళికూతుళ్ళు మారిపోయారు

వీడియో క్యాప్షన్, పెళ్ళిలో కరెంటు పోయింది... పెళ్ళికూతుళ్ళు మారిపోయారు

ఒక మండపంలో మూడు పెళ్లిళ్లు అవుతున్నాయి. ఒకమ్మాయి పెళ్లి తంతు పూర్తయింది. ఇంతలో కరెంటు పోయింది..

మళ్లీ వచ్చేసరికి పెళ్లి కొడుకుల పక్కన అమ్మాయిలు మారిపోయి కనిపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)