మహారాష్ట్ర: యునెస్కో గుర్తింపు పొందిన ఈ కైలాస మందిరాన్ని ఔరంగజేబు సందర్శించేవారు

వీడియో క్యాప్షన్, మహారాష్ట్ర: యునెస్కో గుర్తింపు పొందిన ఈ కైలాస మందిరాన్ని ఔరంగజేబు సందర్శించేవారు

ఏకశిలపై నిర్మితమైన ఈ శివాలయం ఎంతో పురాతనమైనది. యునెస్కో ఈ ఆలయాన్ని1983లో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది.

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు, దౌలతాబాద్ రాజు హసన్ గంగు బహమనీ ఈ ఆలయాన్ని సందర్శించేవారని చరిత్రకారులు చెబుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)