బాపట్ల: 'నేలపై పండించే వాటి కంటే, పందిరి సాగులో కూరగాయల నాణ్యత ఎక్కువ'
బాపట్ల: 'నేలపై పండించే వాటి కంటే, పందిరి సాగులో కూరగాయల నాణ్యత ఎక్కువ'
బాపట్ల జిల్లా కొరిశనాడు మండలం పిచుకల గుడిపాడు గ్రామంలో సుమారు 70 నుంచి 80 శాతం మంది రైతులు నేలపై కాకుండా, రాళ్ల పందిళ్లు వేసి కూరగాయలు సాగు చేస్తున్నారు.
రాళ్ల పందిరిపై పెంచే కూరగాయల నాణ్యత ఎక్కువగా ఉంటుందని, దిగుబడి కూడా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









