హాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లోనూ వైన్‌స్టీన్‌లు
"నాకు క్లోజ్ ఫ్రెండ్‌గా ఉండగలవా? ఫన్నీగా ఉందామా? ఒక్కటే జీవితం, తేలికగా తీసుకోవచ్చు కదా. అవునంటే తప్పేముంది. మీ రూం కి రావచ్చా. కొంత సేపు దగ్గరగా గడపవచ్చు కదా..'' ఇలా తెలుగు హీరోయిన్లకు వేధింపులు మొదలవుతాయి. తర్వాత ఏమవుతుందో తెలుసా..? బీబీసీకి నటి మాధవీలత ప్రత్యేక ఇంటర్వ్యూ.. వినండి.