పిల్లలు త్వరలోనే కంటిచూపు కోల్పోతారని తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఏం చేశారు?

వీడియో క్యాప్షన్, కంటిచూపు కోల్పోతారని తెలిసి ఆ తల్లిదండ్రులు పిల్లల కోసం ఏం చేశారు?

కెనడాకు చెందిన ఎడిత్, సెబాస్టియన్ దంపతులకు నలుగురు పిల్లలు

వారిలో ముగ్గురికి కంటికి జన్యు సంబంధ సమస్య ఉంది.

భవిష్యత్తులో వారు కంటి చూపు కోల్పోతారు.

దీంతో తమ పిల్లలకు ఈ ప్రపంచాన్ని చూపించాలని వారిద్దరు భావించారు.

మరి తర్వాత ఏం చేశారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)