బ్రిటన్ ప్రధాని పీఠంపై మూడో మహిళ: లిజ్ ట్రస్ రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది?

వీడియో క్యాప్షన్, లిజ్ ట్రస్ రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది?

బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టే మూడో మహిళగా నిలవనున్నారు లిజ్ ట్రస్.

అధికార కన్జర్వేటివ్ పార్టీలో ఈ పదవి కోసం జరిగిన పోటీలో ఆమె విజేతగా నిలిచారు.

పార్టీ సభ్యుల ఓటింగ్‌లో లిజ్ ట్రస్... తన ప్రత్యర్థి మాజీ ఆర్థికమంత్రి రిషి సునక్‌ను 21 వేల ఓట్ల తేడాతో ఓడించారు.

ఇంతకూ ఆమె రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది?

బీబీసీ ప్రతినిధి వికీ యంగ్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)