యుక్రెయిన్ అనాథ పిల్లలు: ‘మమ్మల్ని కాపాడండి ప్లీజ్’

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ అనాథ పిల్లలు: ‘మమ్మల్ని కాపాడండి ప్లీజ్’’

యుక్రెయిన్ దేశంలో ప్రభుత్వ సంరక్షణలో ఉన్న అనాథ పిల్లలు, సంరక్షణ కేంద్రాల్లోని వారు ఇప్పుడు దేశం దాటి వెళ్లాలని చూస్తున్నారు.

అయితే, తాము దేశం దాటేందుకు సహాయం చేయాలని వారు కోరుతున్నారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వీరని దేశం దాటించేందుకు ప్రజలు, మత సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, పూర్తిగా సఫలం కాలేకపోతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)