యుక్రెయిన్ సరిహద్దు దాటి పోలండ్‌కు వచ్చిన భారతీయ విద్యార్థులు ఎలా ఉన్నారు? గ్రౌండ్ రిపోర్ట్

వీడియో క్యాప్షన్, పోలండ్‌లో శరణార్థులతో దివ్య ఆర్య ఇంటర్వ్యూ

యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు సరిహద్దులు దాటి వచ్చేందుకు ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు.

అలా యుక్రెయిన్‌ నుంచి పోలండ్ వచ్చిన విద్యార్థుల పరిస్థితిపై బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)