శ్రీలంక: బుద్ధుడి దంతాన్ని తీసుకువచ్చే ఏనుగు మరణించింది

వీడియో క్యాప్షన్, బుద్ధుడి దంతాన్ని తీసుకువచ్చే ఏనుగు మరణించింది

ఆసియాలో ప్రఖ్యాతిగాంచిన ఓ శ్రీలంక ఏనుగు మరణించింది.

వందల మంది ప్రజలు దానికి నివాళి అర్పించడానికి వచ్చారు.

భారత్‌లో పుట్టిన ఈ ఏనుగును ఓ మహారాజు శ్రీలంకకు బహుమతిగా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)