యుక్రెయిన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? రష్యా ఏం చేస్తోంది?

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? రష్యా ఏం చేస్తోంది?

రష్యా సైనిక చర్యతో పెను ముప్పు పొంచి ఉందని, యుక్రెయిన్‌లో ఉన్న తమ పౌరులంతా ఆ దేశాన్ని విడిచి వెళ్లాలని అమెరికా సూచించింది.

తమ దౌత్యవేత్తల కుటుంబ సభ్యులు కూడా ఆ దేశాన్ని వీడి వెళ్లాలని అమెరికా ఆదేశించింది.

యుక్రెయిన్ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)