పేదరికాన్ని చైనా ఎలా జయించింది?

వీడియో క్యాప్షన్, పేదరికాన్ని చైనా ఎలా జయించింది?

చైనా దుర్భరమైన దారిద్ర్యాన్ని జయించిందని అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ప్రకటించారు. 1990 నాటికి చైనాలో 75 కోట్లమందికి పైగా పేదరికంలో ఉండేవాళ్లు. అలాంటిది 2016 నాటికి ఈ సంఖ్య కేవలం 72 లక్షలకు తగ్గిపోయింది. ఇది చైనా జనాభాలో ఒక శాతం కూడా కాదు. అర్థశాతమే. అంతలా చైనా పేదరికాన్ని ఎలా జయించింది? అన్న అంశంపై వీక్లీషో విత్ జీఎస్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)