వివిధ దేశాల్లో వేసుకునే జీన్స్ బంగ్లాదేశ్‌లో ఇలా తయారు చేస్తారు

వీడియో క్యాప్షన్, వివిధ దేశాల్లో వేసుకునే జీన్స్ బంగ్లాదేశ్‌లో ఇలా తయారు చేస్తారు

.అధునాతన యంత్రాలు, సాంకేతికతను ఉపయోగిస్తూ అత్యంత వేగంగా బట్టలను తయారు చేస్తున్నారు. వివిధ దేశాలకు దుస్తులను ఎగుమతి చేసే బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో సాంకేతికత ఎలా ఉపయోగపడుతోందో చూద్దాం పదండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)