పోలండ్: అబార్షన్ చేయించుకునేందుకు మరో దేశానికి వెళ్తున్న యువతులు
పోలండ్‌లో దాదాపు అన్ని రకాల అబార్షన్లను నేరంగానే పరిగణిస్తారు. పిండంలో లోపాలున్నా కూడా గర్భస్రావం చేయించుకోవడానికి అవకాశం లేదు.
రాజ్యాంగ కోర్టు కొన్ని వారాల క్రితం ఇచ్చిన ఈ ఆదేశాలపై పోలండ్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఆదేశాలు ఇంకా అమలులోకి రాలేదు కానీ ఈ ఆదేశాల వల్ల పక్క దేశాలకు వెళ్లి అబార్షన్లు చేయించుకునే పోలండ్ యువతుల సంఖ్య మరింత పెరుగుతుందని విమర్శకులు అంటున్నారు.
బీబీసీ ప్రతినిధి రాబ్ కామెరాన్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ‘పోర్న్ చూసి నాపై నాకే అసహ్యం వేసింది.. యోగా, ధ్యానంతో బయటపడ్డా’
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- సిబ్బంది బాగోగులు చూడటం భారతదేశంలో ఒక వ్యాపారంగా మారనుందా?
- కరోనావైరస్ - రంగస్థల కళాకారులు: "నాటకాలు వేయకపోతే మేం శవాలతో సమానం"
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)