కూచిపూడిని సినిమాలో చూసి.. సాధన చేస్తున్న పోలండ్ యువతులు
ఇంగ్లండ్‌లోని ఓ డ్యాన్స్ క్లాసులో భారతీయ నృత్యం కినిపిస్తోంది.. వినిపిస్తోంది కూడా. అందులోనూ అది తెలుగు నాట్య సంపద కూచిపూడి నృత్యం! కానీ కూచిపూడిని సాధన చేస్తుంది మాత్రం పోలండ్ వనితలు.
సినిమాల ద్వారా కూచిపూడి గురించి తెలుసుకుని, సాధన చేసి, ప్రదర్శనలు ఇస్తున్న ఈ పోలండ్ వనితలు ఏమంటున్నారో పై వీడియోలో చూడండి..
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





