గ్రేట్ వాల్ ఆఫ్ చైనా: ఒకప్పుడు శత్రు సైన్యాలను గడగడలాడించింది.. ఇప్పుడు ప్రకృతి దాడిని తట్టుకోగలదా?

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా

ఫొటో సోర్స్, Getty Images

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన కట్టడం. ఈ గోడ పొడవు 21వేల కిలోమీటర్లకు పైనే!

ఉత్తరం వైపు నుంచి వచ్చే సైన్యాల దాడి నుంచి రక్షణ కోసం ఈ గోడను నిర్మించారు. అలా ఒకప్పుడు శత్రుసైన్యాలను నిలువరించిన ఈ గోడపై ఇప్పుడు ప్రకృతి దాడి చేస్తోంది. ఈ గోడను వివిధ రకాల మొక్కలు ధ్వంసం చేస్తున్నాయి.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

మరి చైనా ఏం చేస్తోంది?

డ్రోన్ల సాయంతో దెబ్బతిన్న గోడ ప్రాంతాలను చైనా గుర్తిస్తోంది. వాటిని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఇంత పొడవైన గోడను పునరుద్ధరించడం సులువా?

అంత సులువేమీ కాదు. కార్మికులు కాలినడకన పర్వత శిఖరాలకు వెళ్లాలి. పునరుద్ధరణ పనులకు అవసరమైన సామాగ్రిని గాడిదల మీద తీసుకు వెళ్లాలి.

ఇంతకీ ఈ నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయి? ఈ విషయాలను పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)