ఫిడెల్ క్యాస్ట్రో తన గురించి తాను ఏమని చెప్పుకున్నారు?
అది 1961. అప్పటి క్యూబా అధినేత ఫిడెల్ క్యాస్ట్రో కొంతమంది జర్నలిస్టుల బృందాన్ని వెంట తీసుకుని క్యూబా అంతటా పర్యటించారు. విప్లవం తరువాత ప్రజల జీవితాలలో వచ్చిన మార్పులను చూపించారు. ఆనాటి పాత్రికేయుల బృందంలో ఉన్న బీబీసీ రిపోర్టర్ రాబిన్ డే, క్యాస్ట్రోను ఇంటర్వ్యూ చేశారు. దుబాసీ సహాయం లేకుండా ఆ ఇంటర్వ్యూలో క్యాస్ట్రో ఇంగ్లీషులోనే మాట్లాడారు. ఆనాటి అరుదైన ఇంటర్వ్యూ బీబీసీ ఆర్కైవ్స్ నుంచి మీ కోసం.
మా ఇతర కథనాలు చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)