నాలుగు రోజులుగా గడ్డ కట్టించే చలిలోనే తుర్కియే, సిరియా భూకంప బాధితులు

వీడియో క్యాప్షన్, కొనసాగుతున్న సహాయక చర్యలు..

సిరియాలో సంభవించిన ఈ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 22వేలు దాటింది. ఈ శతాబ్ధంలో ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన విపత్తులలో ఇది ఏడవ అతి పెద్ద విధ్వంసంగా చెబుతున్నారు.

కఠిన వాతావరణ పరిస్థితులు, ఎముకలు కొరికే చలి, ఆహారం కూడా దొరకని పరిస్థితుల మధ్య ప్రాణాలు నిలుపుకోవడం కష్టంగా మారింది.

బీబీసీ మిడిల్ ఈస్ట్ ప్రతినిధి ఆనా ఫాస్టర్ తుర్కియేలోని కహ్రమన్మరాష్ నుంచి అందిస్తున్న కథనం..

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)