ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమా ఎలా ఉంది?

వీడియో క్యాప్షన్, ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమా ఎలా ఉంది?

లాల్ సింగ్ చ‌డ్డా (ఆమిర్ ఖాన్‌) ఓ అమాయ‌క చ‌క్ర‌వర్తి. చాలా సౌమ్యుడు.

నాన్న ఆర్మీలో ప‌నిచేసి అక్కడే చ‌నిపోతాడు. అమ్మ సంర‌క్ష‌ణ‌లో పెరుగుతుంటాడు. అమ్మ త‌ప్ప త‌న‌కు మ‌రో లోకం తెలీదు.

ఆ త‌ర‌వాత‌... లాల్ సింగ్ జీవితంలోకి రూప (క‌రీనా క‌పూర్‌) వ‌స్తుంది. చిన్న‌ప్ప‌టి నుంచీ లాల్‌, రూప మంచి స్నేహితులు.

రూప ప్రవేశించిన తర్వాత లాల్ సింగ్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయా?

వివిధ రివ్యూలు లాల్ సింగ్ చడ్డా గురించి ఏం చెబుతున్నాయి? ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)