ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి, ఈ బియ్యం తింటే ఆరోగ్యానికి మంచిదా?

వీడియో క్యాప్షన్, ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి, ఈ బియ్యం తింటే ఆరోగ్యానికి మంచిదా?

తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, చిన్నారుల్లో పెరుగుతున్న పోషకాహార లోపానికి ఇదే పరిష్కారం అని ఆహార నిపుణులు చెబుతున్నారు.

ఇంతకీ ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి? ఈ బియ్యాన్ని ఎలా తయారు చేస్తారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)