మహారాష్ట్ర: ‘నీళ్లు లేవని మా ఊరి అబ్బాయిలకు పిల్లనివ్వడం లేదు’

వీడియో క్యాప్షన్, ‘నీటి వసతి లేని ఊరికి పిల్లనివ్వం’ అంటున్న జనం

తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకడంలేదంటూ ఈ గ్రామాల ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇక్కడ నీటి వసతి లేని ఊరిలో కొందరు అబ్బాయిలకు పెళ్లి సంబంధాలు కూడా రావట్లేదు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)