‘40 వేల అప్పుకు 8 లక్షల వడ్డీ, ఇంకా అప్పు తీరలేదు’

వీడియో క్యాప్షన్, 40 వేల అప్పుకు 8 లక్షల వడ్డీ, ఇంకా అప్పు తీరలేదు

సొంత ఇల్లున్నా, పెన్షన్ వస్తున్నా ఈమె బిచ్చమెత్తుకుంటున్నారు.

ఈమె తీసుకున్న 40 వేల రూపాయల అప్పు, ఈమె జీవితాన్నే మార్చేసింది.

ఆమె నిరక్షరాస్యతే వడ్డీ వ్యాపారికి అలుసైంది. పుణెలో బిచ్చమెత్తుకుంటున్న ఓ అమ్మ కథ ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)