పేదలకు ఫ్రీగా 5 లక్షల ఆరోగ్య బీమా.. కేంద్రం హెల్త్ కార్డును ఇలా పొందండి

వీడియో క్యాప్షన్, పేదలకు ఫ్రీగా 5 లక్షల ఆరోగ్య బీమా.. కేంద్రం హెల్త్ కార్డును ఇలా పొందండి

నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరోగ్య బీమా పథకం 'ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన' (పీఎంజేఏవై). ఈ పథకం కింద కేంద్రం ఏటా అర్హులైన ప్రతి కుటుంబానికి వైద్య చికిత్సల కోసం రూ.5 లక్షల వరకు సాయం అందిస్తుంది. ఆయుష్మాన్ భారత్ కింద ఈ హెల్త్‌కార్డు ఎలా పొందాలో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)