ఈ రైతు ఇంటికి 5 వేలకు పైగా పక్షులు వస్తాయి..

వీడియో క్యాప్షన్, ఈ రైతు ఇంటికి 5 వేలకు పైగా పక్షులు వస్తాయి..

ఈ రైతు తన ఆదాయాన్ని, జీవితాన్ని పక్షులకే అంకితం చేశారు. లక్షల రూపాయలు వాటి కోసం ఖర్చు చేస్తున్నా, ఇప్పటివరకూ ఎవరి దగ్గరా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)