ఒమిక్రాన్: వ్యాక్సీన్ వేసుకున్నా, ఒకసారి కరోనా వచ్చి తగ్గినా, ఒమిక్రాన్ మళ్లీ సోకుతుందా

వీడియో క్యాప్షన్, ఒమిక్రాన్ ఒక్కరికే రెండుసార్లు సోకుతుందా

కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ గురించి చాలా భయాలున్నాయి.

అసలు ఒమిక్రాన్ లక్షణాలేంటి? అది ఎవరికి, ఎలా సోకుతుంది?

ఒకరికి ఒమిక్రాన్ వేరియంట్ రెండోసారి కూడా సోకుతుందా?

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)