ఒమిక్రాన్: కోవిడ్ సోకిన వ్యక్తి నుంచి వైరస్ వ్యాపించటం ఎన్ని రోజులకు ఆగిపోతుంది?

వీడియో క్యాప్షన్, ఒమిక్రాన్: కోవిడ్ సోకిన వ్యక్తి నుంచి వైరస్ వ్యాపించటం ఎన్ని రోజులకు ఆగిపోతుంది?

కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా చాలా దేశాల్లో కోవిడ్ కేసులు మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి.

అయితే.. మొదటి వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ కేసుల్లో లక్షణాలు, వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.

అంటే ఈ వేరియంట్ సోకిన వారు, ముఖ్యంగా అప్పటికే కోవిడ్ వ్యాక్సీన్లు తీసుకుని ఉంటే.. ఆస్పత్రిపాలయ్యే అవకాశాలు, చనిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉందని చెప్పొచ్చు.

వైరస్ సోకిన వ్యక్తిలో లక్షణాలు కనిపించటానికి ఎంత కాలం పడుతుంది? ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి నుంచి ఎన్ని రోజుల వరకు మిగతా వారికి వైరస్ సోకవచ్చు? పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)