ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని అడ్డుకున్న గ్రామస్థులు
నెల్లూరు జిల్లా కృష్ణాపట్నంలో ఆనందయ్య ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. కరోనావైరస్ వేరియంట్ ఒమిక్రాన్‌కు మందు పంపిణీ చేస్తామని ఆనందయ్య తెలపడంపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.