తెలంగాణ: 'కరోనా వ్యాక్సీన్ వద్దు బాబో' అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, తరువాత ఏమైందంటే...

వీడియో క్యాప్షన్, తెలంగాణ: 'కరోనా వ్యాక్సీన్ వద్దు బాబో' అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, తరువాత ఏమైందంటే...

కోవిడ్ టీకా వేసుకోవాలని తనను వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి వైద్య సిబ్బందిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తనకు వ్యాక్సీన్ వద్దని పోలీసులకు చెప్పారు. కానీ, ఆ స్టేషన్ ఎస్సై.. ఆ వ్యక్తికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, పోలీస్‌ స్టేషన్‌లోనే దగ్గరుండి ఆయనకు వ్యాక్సీన్‌ వేయించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)