క్రికెట్ అంపైర్లు, స్కోరర్లుగా వికలాంగులకు శిక్షణ

వీడియో క్యాప్షన్, క్రికెట్ అంపైర్లు, స్కోరర్లుగా వికలాంగులకు శిక్షణ

విమెన్ క్రికెట్‌ విషయంలో గుజరాత్‌లోని వడోదరకు ప్రత్యేక స్థానం ఉంది.

ఇప్పుడా నగరం ఇంకో అడుగు ముందుకేసింది.

ఇక్కడ వికలాంగులైన మహిళలకు... క్రికెట్ అంపైర్లుగా, స్కోరర్లుగా శిక్షణ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)