అమర్‌నాథ్ యాత్ర: హిందూ ముస్లింల ఐక్యత

వీడియో క్యాప్షన్, అమర్‌నాథ్ యాత్ర: హిందూ ముస్లింల ఐక్యత

అమర్‌నాథ్ యాత్ర.. చాలా మంది హిందువులు వెళ్లాలనుకొనే తీర్థయాత్ర.

ఈ యాత్ర హిందూ ముస్లింలను ఏకం చేస్తోంది.

"మమ్మల్ని విభజించేది మతం కాదు, రాజకీయ నాయకులు. మేం పేదవాళ్లం, అలా ఆలోచించం" అని అంటున్నారు హిందువులను ఆలయానికి మోసుకెళ్లే ముస్లింలు.

ఇవాళ్టి నుంచి ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ దీన్ని రద్దు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)