అరుణాచల్‌లో క్షణాల్లో కుప్పకూలిన జాతీయ రహదారి

వీడియో క్యాప్షన్, అరుణాచల్‌లో క్షణాల్లో కుప్పకూలిన జాతీయ రహదారి

ఈశాన్య భారత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌కు ఈ జాతీయ రహదారి చాలా కీలకమైనది. ఈ ఘటనలో కొన్ని వాహనాలు తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నాయి.

ఈ రహదారి నిర్మాణ పనుల నాణ్యతపై అనేక విమర్శలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)