వైఎస్, రోశయ్య, కిర‌ణ్‌ల‌ హయాంలో మంత్రిగా చేసిన రఘువీరాను ఇలా ఎప్పుడైనా చూశారా?

వీడియో క్యాప్షన్, వైఎస్, రోశయ్య, కిర‌ణ్‌ల‌ హయాంలో మంత్రిగా చేసిన రఘువీరాను ఇలా ఎప్పుడైనా చూశారా?

వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో మంత్రిగా చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మోపెడ్‌పై వచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారు. ఆయన్ను ఇలా ఎప్పుడైనా చూశారా?

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)