నరేంద్ర మోదీ ఆర్మీ యూనిఫామ్ వేసుకోవడంపై సోషల్ మీడియాలో చర్చ

ఫొటో సోర్స్, Twitter
ఎప్పటిలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి కూడా సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో ఉన్న లోంగేవాలా పోస్ట్ వద్ద మోదీ సైనిక దుస్తులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ, పరోక్షంగా పాకిస్తాన్‌కు హెచ్చరికలు చేశారు.
ఈ వేడుకల్లో ప్రధాని మోదీతోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నర్‌వాణె, బీఎస్‌ఎఫ్ డీజీ రాకేశ్ ఆస్థానా కూడా పాల్గొన్నారు.
ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత సైనికులను సరిహద్దుల రక్షణ నుంచి అడ్డుకోలేదని ఈ సందర్భంగా మోదీ అన్నారు.
ఆర్మీ దుస్తులు ధరించిన మోదీ, యుద్ధ ట్యాంక్ ఎక్కి కనిపించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.
మోదీ సైనిక దుస్తులపై విమర్శలు
అయితే మోదీ సైనిక దుస్తులలో కనిపించడం సోషల్ మీడియాలో హెడ్‌లైన్‌గా మారింది. ప్రజాస్వామ్య దేశంలో సైనిక యూనిఫామ్ ధరించే హక్కు రాజకీయ నాయకులకు ఉంటుందా లేదా అన్నదానిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది.
సైన్యం నుంచి రిటైరైన వారి దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. “ముందుండి నడిపించే మన ప్రధానికి సెల్యూట్ ” అని లెఫ్టినెంట్ జనరల్ హెచ్‌ఎస్ పనాగ్ (రిటైర్డ్)ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆయనకు ఇది ఫ్యాన్సీ డ్రెస్ ఈవెంట్‌లాగా ఉంది. కానీ ఆ యూనిఫామ్ సాధించడానికి సైనికులు ఎంత కష్టపడతారో ఆయన అర్ధం చేసుకోవాలి. తన భక్తులకు సంతోషం కలిగించడానికి, తన చిన్ననాటి కోరికను తీర్చుకోవడానికి మోదీ ప్రయత్నించారు’’ అని కౌస్తుభ్ అనే ట్విటర్ యూజర్ కామెంట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈసారి మనం ఎక్కడ దాడి చేయబోతున్నాం, డెప్‌సాంగ్‌లోనా ? లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ప్రకాశ్ కటోచ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
దానికి సమాధానంగా “ఆయన ఈపాటికి తప్పకుండా అక్కడికి వెళ్లే ఉంటారు...కానీ అది రహస్యం’’ అని హెచ్.ఎస్.పనాగ్ ట్విటర్‌లో రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ప్రధానమంత్రి సైనిక యూనిఫామ్ ధరించడంపై బ్రిగేడియర్ కౌల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
“సైనిక యూనిఫామ్ వేసుకునే అధికారం ఆయనకు ఎవరిచ్చారు ? ఇది సరికాదని ఆయనకు చెప్పండి’’ అని ఆయన తన ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
“ఓహ్...ఇది గల్వాన్ అనుకుంటా’’ అని మరో ట్విటర్ యూజర్ కామెంట్ చేశారు.
దీనిపై హెచ్.ఎస్.పనాగ్ స్పందించారు. “ ఆయన కచ్చితంగా గల్వాన్, డీబీఓ, పాంగాంగ్, కైలాష్ పర్వతాలకు వెళ్లి ఉంటారు. కానీ ఆ టూర్‌లు చాలా సీక్రెట్‌గా ఉంటాయి. ఆయనకు పబ్లిసిటీ ఇష్టం ఉండదు. గ్రేట్ లీడర్’’ రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
రాజకీయ నాయకులు సైనిక యూనిఫామ్ ధరించవచ్చా?
రాజకీయ నాయకులు సైనిక యూనిఫామ్ ఎలా ధరిస్తారని మరో యూజర్ ప్రశాంత్ టండన్ ప్రశ్నించారు. “సైన్యంతో మనకున్న అనుబంధాన్ని ప్రదర్శించడానికి టోపీలు, జాకెట్లు ధరించడం వరకు ఓకే. కానీ ప్రధాని, రక్షణమంత్రి, ఆఖరికి రాష్ట్రపతి కూడా వీటిని ధరించకూడదు’’ అని ఆయన అన్నారు. “ అయినా లోంగేవాలా లేహ్‌కు 1500 కిలోమీటర్ల దూరంలో ఉంది’’ అని ఆయన చురక వేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
అయితే ప్రధాని మోదీ ఆర్మీ దుస్తులు ధరించడాన్ని కొందరు సమర్ధించారు. సుభాష్ చంద్రబోస్ కూడా సైన్యంలో లేరని, కానీ ఆయన కూడా యూనిఫామ్ ధరించారని వంశ్ అనే యూజర్ అన్నారు.
ప్రమోషన్ కోసం వరుణ్ ధావన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా సైనికుల వద్దకు వెళ్లారని, వారి ఉద్దేశం మనోబలాన్ని ఇవ్వడమేని వంశ్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
మోదీ రాజకీయ నాయకుడు కాకపోతే బాలీవుడ్‌లో ఉండేవారని శిష్ట్లా సత్యనారాయణ అనే యూజర్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. దీనిపై స్పందిస్తూ “ కంగారు పడకండి, ఆయన రాజకీయాల నుండి రిటైర్ అయ్యాక కచ్చితంగా బాలీవుడ్‌లో చేరతారు’’ అని మరో యూజర్ రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 9
“ యుద్ధం చైనాలో బోర్డర్‌లో జరుగుతోంది. కానీ మన సార్ పాకిస్తాన్ సరిహద్దుల్లో శౌర్యం ప్రదర్శిస్తున్నారు’’ అని మరో యూజర్ ప్రధానిపై సెటైర్ వేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 10
మరో ట్వీటర్ యూజర్ ఆయన ఒక గొప్ప నాయకుడు. ఆయలాంటి ప్రధానిని పొందడం దేశం అదృష్టం’’ అని రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 11
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్ నుంచి దాదాపు 95% రక్షణ కల్పిస్తున్న మోడెర్నా వ్యాక్సీన్
- కరోనావైరస్: మొదటగా వచ్చే కోవిడ్ టీకాలు సమర్థంగా పనిచేయవా? వైరస్ మరిన్ని దశాబ్దాలు మనతోనే ఉంటుందా?
- కరోనావైరస్: బస్సు, రైలు, విమాన ప్రయాణాల్లో ఏది సురక్షితం
- బరాక్ ఒబామా: 'తప్పుడు కుట్ర సిద్ధాంతాల వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ఒక పదవీకాలం సరిపోదు'
- 'జో బైడెన్ నాకు అయిదు సార్లు ప్రపోజ్ చేశారు' - అమెరికా ప్రథమ మహిళ కాబోతున్న జిల్
- జో బైడెన్: మూడోసారి పోటీ కలిసివచ్చిన 'మిడిల్ క్లాస్ జో'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)