సినిమా, డ్రగ్స్, సెక్స్, మీడియా.. - వీక్లీ షో విత్ జీఎస్

వీడియో క్యాప్షన్, సినిమా, డ్రగ్స్, సెక్స్, మీడియా - వీక్లీ షో విత్ జీఎస్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్‌లో అనేక సంచలనాలకు దారితీస్తోంది. బంధుప్రీతి, కొందరికే అవకాశాలివ్వడం వంటి అంశాలు తెరపైకి వచ్చాయి.

కంగనా, జయాబచ్చన్‌ల మధ్య మాటల యుద్ధంతో ఇది మరింత రాజుకుంది.

ఊర్మిళ, తాప్సీలు కూడా కంగనపై విమర్శలు చేశారు.

ఆపై ఇవన్నీ డ్రగ్స్, సెక్స్, మీడియా ఇలా చాలా మలుపులు తిరిగాయి.

చివరికిది కంగనా రనౌత్‌కి, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదమా అన్నంత తీవ్రంగా పరిస్థితి మారిపోయింది.

అసలు ఈ వివాదానికి మూల కారణమేంటి? ఈ పరిణామాలు ఎటు దారి తీవచ్చు అనే అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ వీక్లీ షో విత్ జీఎస్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)