"జీవించేది ఇలా చనిపోవడానికి కాదు కదా" - డిప్రెషన్ బాధితురాలి కథ
"నాకు నాలుగేళ్లు వచ్చేవరకూ అమ్మానాన్న నన్ను బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత చెల్లి పుట్టింది. దీంతో నాపై శ్రద్ధ తగ్గింది. నాలో ఒంటరితనం పెరిగింది."
"స్టాండప్ కమెడియన్‌గా ఎందరినో నవ్విస్తూ, ఎంతో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ డిప్రెషన్‌ను మాత్రం అధిగమించలేకపోయాను. ఇది బయటివారికి తెలియదు కదా."
ఒంటరితనం, డిప్రెషన్‌తో బాధపడిన తృప్తి ఖాంకర్ కథ.
ఇవి కూడా చదవండి.
- "నా వెనక దెయ్యాలొస్తున్నాయనిపించేది" - ఒంటరితనంతో బాధపడుతున్న ఓ వ్యక్తి కథ
- ‘‘ఏదో విధంగా చనిపోవాలనుకున్నా..’’ - ఓ డిప్రెషన్ బాధితురాలి కథ
- వీడియో: కోపం, దిగులు, ఆందోళన.. ఈ లక్షణాలు మీకున్నాయా? అయితే అది మానసిక సమస్యే
- మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం లేదా...
- బంగ్లాదేశ్ జైలులో విజయనగరం జిల్లా మత్స్యకారులు
- ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్‌కు నోబెల్ శాంతి పురస్కారం
- మోదీ- షీ జిన్‌పింగ్ సమావేశం: చిన్న పట్టణం మహాబలిపురాన్నే ఎందుకు ఎంచుకున్నారు
- ఊబకాయంపై ఏడు అపోహలు... తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- అత్యధిక చందమామల రికార్డు బ్రేక్ చేసిన శని గ్రహం
- సిరియాలో కుర్దులపై టర్కీ 'సైనిక చర్య' ఎందుకు? దీనివల్ల జరగబోయేది ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)