కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా: చంద్రబాబుపై పోటీ చేసేది ఎవరు?

ఫొటో సోర్స్, RAHUL GANDHI/FB
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సోమవారం రాత్రి కాంగ్రెస్ విడుదల చేసింది. 132 శాసన సభ స్థానాల్లో పోటీ చేసే వారి పేర్లను వెల్లడించింది. మిగిలిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




