తెలంగాణ ఎన్నికలు 2018: బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాలివే..

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 118 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను నిలిపింది. యువతెలంగాణ పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేస్తుండటంతో ఆ పార్టీకి ఒక టికెట్ ఇచ్చింది. యువతెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డికి భువనగిరి స్థానాన్ని కేటాయించింది. మిగిలిన చోట్ల బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
వివిధ నియోజవర్గాల్లో బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థుల వివరాలు కింది పట్టికలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి
- కంచుకోటలోనూ కమ్యూనిస్టులు ఎందుకు తడబడుతున్నారంటే..
- తెలంగాణ విద్యుత్ రంగం: 24 గంటల విద్యుత్ విజయమా? వ్యయమా?
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటీ? చేయకపోతే ఏమవుతుంది?
- అమెరికా యాత్రికుడిని 'చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు'
- జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దు: ఈ డ్రామా వెనకున్నదేమిటి?
- టీచర్లకు ఏ దేశంలో ఎక్కువ గౌరవం లభిస్తోంది?
- అండమాన్లో క్రైస్తవ మత ప్రచారకుడి హత్య: ‘సువార్త బోధించేందుకే అక్కడికి వెళ్లాడు’
- హార్లిక్స్: విటమిన్ D కి మూలం శాకాహార పదార్థాలా, మాంసాహార పదార్థాలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




