‘మేం భారతీయ పౌరులమని ఎలా నిరూపించుకోవాలి?’

వీడియో క్యాప్షన్, ‘మేం భారతీయ పౌరులమని ఎలా నిరూపించుకోవాలి?’

జాతీయ పౌరుల రిజిష్టర్(ఎన్‌ఆర్‌సీ)లో అస్సాం రాష్ర్ట పౌరుల పేర్లు ఉంటాయి. 2005లో ఎన్‌ఆర్‌సీని అప్‌డేట్ చేయడం ప్రారంభించారు.

ఈ నెల 30న విడుదల చేయనున్న ఎన్‌ఆర్‌సీ జాబితాతో సుమారు 1,25,000 మంది భవితవ్యం తేలనుంది.

ఈ జాబితా ఆధారంగా అక్రమంగా దేశంలో ఉంటున్న వారిని గుర్తించడానికి వీలవుతుందని ప్రభుత్వం అంటోంది.

ఈ సందర్భంగా బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ సిల్‌చార్‌కు వెళ్లి అక్కడి బాధిత కుటుంబాలతో మాట్లాడారు.

ఆ వివరాలు ఈ వీడియోలో..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)