జమ్మికుంటలో నిత్య జాతీయ గీతాలాపన
తెలంగాణలోని జమ్మికుంట పట్టణంలో రోజూ ఉదయం 8 గంటల సమయంలో మైక్‌లో 'జనగణ మన' అని వినబడగానే ఎక్కడివారక్కడే నిలిచిపోతారు. కాలినడకన వెళ్లేవారైనా, వాహనదారులైనా, ఎవరైనా సరే జాతీయ గీతాలాపన పూర్తయ్యాకే అక్కడి నుంచి కదులుతారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)