జో బైడెన్ ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుంది... అమెరికాలోని తెలుగువారు ఏమంటున్నారు?

వీడియో క్యాప్షన్, జో బైడెన్ ప్రభావం భారత్‌పై ఎలా ఉంటుంది... అమెరికాలోని తెలుగువారు ఏమంటున్నారు?

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అక్కడి తెలుగువారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి?

భారత సంతతికి చెందిన వారిని ఎన్నో కీలక పదవుల్లో నియమించిన బైడెన్, భారతదేశంతో అమెరికా బంధాన్ని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తారా?

ప్రవాసుల పట్ల ఆయన వైఖరి ట్రంప్ అనుసరించిన విధానాలకు పూర్తి భిన్నంగా ఉంటుందా?

ఈ ప్రశ్నలకు అమెరికాలో స్థిరపడిన తెలుగు వారు ఏమంటున్నారో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)